4, మే 2013, శనివారం

పాహి రామప్రభో -097

ఉ. దేవతలార మీరలిడు దివ్యవరంబుల గొప్పయేమి యే
దేవుని పాదపద్మముల తీరుగ నెప్పుడు మీరు గొల్తు రా
దేవుడు రామచంద్రుడు విదేహసుతాపతి నా జనించి భ
క్తావళి కెల్ల మోక్షమిడగా ధృఢదీక్ష వహించె నొప్పుగన్

(వ్రాసిన తేదీ: 2013-4-30)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.