ఉ. ఈ నరజన్మ నిచ్చి మరి యించుక నీ ఘనదివ్యతత్వవి
జ్ఞానము నిచ్చి సత్వగుణసంపద నొప్పుగ నిచ్చి నీ పద
ధ్యానము నిచ్చి ప్రోచితివి దాశరధీ యిక మీద మోక్షమున్
మానక నిత్తు వయ్య యనుమాన మొకింతయు లేదు ధన్యుడన్
(వ్రాసిన తేదీ: 2013-1-28)
జ్ఞానము నిచ్చి సత్వగుణసంపద నొప్పుగ నిచ్చి నీ పద
ధ్యానము నిచ్చి ప్రోచితివి దాశరధీ యిక మీద మోక్షమున్
మానక నిత్తు వయ్య యనుమాన మొకింతయు లేదు ధన్యుడన్
(వ్రాసిన తేదీ: 2013-1-28)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.