1, ఏప్రిల్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 065

ఉ. నమ్మెడువారు నమ్మెదరు నవ్వెడు వారలు నవ్వుచుందురా
నమ్మెడు వారి జూచి రఘునాయక వీరును వారుగూడ నీ
కిమ్మహి బిడ్డలేగనుక నించుక నొవ్వును నీకు గాదు మా
తమ్ములు నన్నలే గనుక దానికి మాకును నొవ్వు గాదయా


(వ్రాసిన తేదీ: 2013-1-27)


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.