28, జనవరి 2013, సోమవారం

పాహి రామప్రభో - 008


ఉ. రాముడె రక్షకుండు రఘురాముడె దుర్జన శిక్షకుండు శ్రీ
రాముడె  రోదసీజలధరానిలవహ్నుల నేలు వాడు సు
త్రామసరోరుహాసననిరంతర వంద్యపదారవిందు డు
ద్దామతపఃఫలాకృతి సదా మునికోటికి రాముడే సుమా.



(తేదీ: 2013-1-10)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.